India's First-Ever Olympic Swimmer Shamsher Khan passed away in Guntur district of Andhra Pradesh. WATCH video <br />1956 సమ్మర్ ఒలింపిక్స్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మొట్టమొదటి ఈతగాడు షంషేర్ ఖాన్ ఆదివారం తన స్వగ్రామం గుంటూరు జిల్లా రేపల్లే మండలం ఖైతెపల్లి లో కన్ను మూసాడు. ఇతను 1956 లో మెల్బోర్ను లో జరిగిన ఒలింపిక్స్ లో 5 వ స్థానం లో నిలిచాడు.